ఒకటే మాట.. ఒకటే బాటగా కలసికట్టుగా అడుగులు వేద్దాం

• 2024లో జగన్ ని గద్దె దించుదాం
• వైసీపీ ఆరాచక పాలనకు స్వస్తి చెప్ పాల్సిన తరుణం ఆసన్నమైంది
• రాష్ట్రం అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డాగా మారింది
• జనసేన – టీడీపీ కలయిక రాష్ట్ర భవిష్య త్తుకు అవసరం
• ఉమ్మడి మేనిఫెస్టో, ప్రజా పోరాటాలతో క్షేత్ర స్థాయికి వెళ్దాం
• మూడో రోజు జనసేన – తెలుగుదేశం జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు
• శ్రీ చంద్రబాబు నా యుడుకి మధ్యం తర బెయిల్ పట్ల నేతల హర్షం

వైసీపీ పాలనలో రాష్ట్రం లో అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొం టున్నా రని, రాజ్యాం గ బద్దం గా ఏర్ప డిన వ్య వస్థలు ఉనికి కోల్పో యే పరి స్థితు లు ఉత్ప న్నమయ్యాయని జనసేన – తెలుగు దేశం పార్టీల జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. రాజ్యాం గ పరి రక్షణ కోసం, రాష్ట్ర ప్రజల భవిష్య త్తు కోసం జగన్ రెడ్డి అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన – తెలుగుదేశం పార్టీల కలయిక ఇప్పు డు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో అవసరం అన్నా రు. ఇరు పార్టీల నా యకులు, కార్య కర్తలు 2024 సా ర్వత్రిక ఎన్ని కల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేం దుకు కలసి కట్టు గా కృషి చే స్తామంటూ ప్రతినబూనా రు. జనసేన – టీడీపీ జిల్లా స్థాయి సమస్వయ సమావేశాల్లో భాగంగా చివరి రోజు ఉమ్మడి నెల్లూరు, కర్నూ లు, విశాఖ, గుం టూరు జిల్లాల్లో భేటీలు జరి గాయి. పార్టీ పరి శీలకుల ఆధ్వర్యం లో జరి గిన ఈ సమావేశాల్లో ఆయా జిల్లాలకు చెంది న రాష్ట్ర , జిల్లా, నియోజకవర్గ స్థాయి నా యకులు పాల్గొన్నా రు. ప్రజా సమస్య లపై పోరాటమే లక్ ష్యం గా ఇరు పార్టీల నేతలు చర్చ లు జరి పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ప్రజలు బలంగా కోరుకుం టున్నా రని, ఆ ది శగా కలసి కట్టు గా కృషి చేయా లని ఇరు పార్టీల నా యకులు ఆకాం క్షించా రు. వైసీపీ అవినీతి, అక్రమాలన్నింటినీ కలసి కట్టు గా ప్రజల్లో కి తీసుకువెళ్ లాలని నిర్ణయించా రు. బాధ్య తగల ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల ప్రాథమిక హక్కు లకు భంగం వాటిల్లకుండా చూడా ల్సిన బాధ్య తను స్వీ కరించా లని అభిప్రాయపడ్డారు. ఆపత్కా లంలో అండగా నిలచిన జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్ యాణ్ గారి కి ఈ సందర్భం గా టీడీపీ నేతలు ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలి పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు శ్రీ నా రా చంద్రబాబు నా యుడు గారి కి మధ్యం తర బెయిల్ పట్ల హర్షం వ్య క్తం చే స్తూ ఈ సమావేశాల్లో తీర్మా నం చే శారు.

• ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో..

విశాఖ నగరంలో జరి గిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనసేన – టీడీపీ సమన్వయ భేటీకి జనసేన పక్షాన పార్టీ పి.ఎ.సి . సభ్యు రాలు శ్రీమతి పడా ల అరుణ, తెలుగుదేశం పార్టీ తరఫున పాలకొల్లు ఎమ్మె ల్యే శ్రీ నిమ్మల రామానా యుడు పరి శీలకులుగా హాజరయ్యారు. జనసేన పార్టీ విశాఖ రూ రల్ జిల్లా అధ్య క్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, నగర కో ఆర్డి నేటర్ శ్రీ కోన తాతా రావు, టీడీపీ విశాఖ పార్లమెం టు ఇంఛార్జ్ శ్రీ పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెం ట్ ఇంఛార్జ్ శ్రీ జగదీష్ లు సమావేశాన్ని సమన్వయపర్ చారు. టీడీపీ జాతీయ అధ్య క్షులు శ్రీ చంద్రబాబు నా యుడి గారి మధ్యం తర బెయిల్ పట్ల సమావేశం హర్షం వ్య క్తం చేస ింది . కార్య నిర్వారా్వహక రాజధాని పేరి ట విశాఖతో పాటు ఉత్తరాం ధ్రలో సహజ వనరుల దోపిడి సా గుతోం దని, దాన్ని ఎదుర్కొనేం దుకు జిల్లా స్థాయి నుం చి గ్రామ స్థాయి వరకు ఇరు పార్టీలు కలసి కట్టు గా పోరాటం చేయా లని సమావేశం తీర్మాన ించింది . వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడా లని నిర్ణయించింది . సమావేశంలో పార్టీ ప్రధాన కార్య దర్ శులు శ్రీ తమ్మి రెడ్డి శివశంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ సుం దరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కరరావు, శాసనసభ్యుభుయాలు శ్రీ గంటా శ్రీనివాసరావు, శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు, శ్రీ గణబాబు, ఎమ్మె ల్సీ శ్రీ దువ్వా రపు రామారావు, మాజీ మంత్రి శ్రీ బండా రు సత్యనా రాయణ తది తరులు పాల్గొన్నా రు.

• ఉమ్మడి గుం టూరు జిల్లాలో…

ఉమ్మడి గుం టూరు జిల్లా జనసేన – తెలుగు దేశం పార్టీల సమన్వయ సమావేశం గుం టూరులో జరిగ ింది . జనసేన పార్టీ నుం చి పీఏసీ సభ్యు లు శ్రీ ముత్తా శశిధర్, టీడీపీ నుం చి పొలి ట్ బ్యూ రో సభ్యు లు శ్రీ ఎంఏ షరీ ఫ్ ఈ సమావేశానికి పరి శీలకులుగా వ్య వహారించా రు. ఇరు పార్టీల జిల్లా అధ్య క్షులు శ్రీ గాదె వెం కటేశ్వరరావు, శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ లు సమన్వయకర్తలుగా వ్య వహరించిన ఈ భేటీలో ఉమ్మడి ప్రణాళికపై చర్చ జరిగరగిింది . వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్య తిరేక విధానా లపై క్షేత్ర స్థాయిలో సంయుక్త పోరాటాలు చేయా లని సమావేశం తీర్మాన ించింది . ఉమ్మడి గుం టూరు జిల్లా మొత్తాన్ని కరవు జిల్లాగా ప్రకటించి ప్రభుత్వం రైతు లను ఆదుకోవాలని ఇరు పార్టీల నా యకులు డిమాం డ్ చే శారు. ప్రభుత్వం నుం చి స్పం దన కరువైన పరి స్థితుల్లో ఉమ్మడి పోరాటాలకు సి ద్ధం గా ఉండా లని నా యకులు పిలుపునిచ్చారు. సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్య దర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యా దవ్, చే నేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, గుం టూరు నగర అధ్య క్షులు శ్రీ నేరెళ్ళ సురేశ్, టీడీపీ ముఖ్య నేతలు శ్రీ జీవీ ఆంజనేయులు, శ్రీ నక్కా ఆనందబాబు, శ్రీ కన్నా లక్ష్మీ నా రాయణ, శ్రీ ప్రత్ తిపాటి పుల్లారావు, శ్రీ ధూళ్ళి పాళ్ళ నరేం ద్ర, శ్రీ యరపతినేని శ్రీనివాస్ తది తరులు పాల్గొన్నా రు.

• ఉమ్మడి నెల్లూరు జిల్లాలో..

ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన – తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం నెల్లూరులో జరిగ ింది . సమావేశానికి జనసేన పార్టీ పీఏసీ సభ్యు లు శ్రీ పితా ని బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నుం చి మాజీ మంత్రి శ్రీ అమర్నా థ్ రెడ్డి పరి శీలకులుగా వ్య వహరించా రు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ చెన్నా రెడ్డి మనుక్రాం త్ రెడ్డి , టీడీపీ సీనియర్ నా యకులు శ్రీ అబ్దు ల్ల్ అజీజ్ ల సమన్వయంలో సా గిన ఈ సమావేశం వైసీపీకి బుద్ది చెప్పేం దుకు కలసి కట్టు గా పని చేయా లని తీర్మాన ించింది . ఉమ్మడి నెల్లూరు జిల్లా పరి ధిలోని అసెం బ్లీ స్థానా లన్నింటిలో జనసేన – టీడీపీ జయకేతనం ఎగురవేసేం దుకు అంతా కృషి చేయా లని నా యకులు పిలుపునిచ్చారు. సమావేశంలో జనసేన జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్, వివిధ నియోజకవర్గా ల ఇంఛార్జు లు, టీడీపీ సీనియర్ నా యకులు శ్రీ ఆనం రామనా రాయణరెడ్డి , శ్రీ సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , శ్రీ పొం గురు నా రాయణ, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , వివిధ నియోజకవర్గా ల ఇంఛార్జు లు, ముఖ్య నా యకులు పాల్గొన్నా రు.

• ఉమ్మడి కర్నూ లు జిల్లాలో..

ఉమ్మడి కర్నూ లు జిల్లాలో జరి గిన జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్య దర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్, టీడీపీ నేత శ్రీ కాల్వ శ్రీనివాసులు పరి శీలకులుగా వ్య వహరించా రు. జనసేన ఉమ్మడి కర్నూ లు జిల్లా కో ఆర్డి నేటర్ శ్రీ చింతా సురేష్ బాబు, టీడీపీ నంద్ యాల, కర్నూ లు పార్లమెం టరీ ఇంఛార్జు లు శ్రీ మల్యాల రాజఖర్ రెడ్డి , శ్రీ గౌరు వెం కట్ రెడ్డి లు సమన్వయపర్ చారు. ఈ సమావేశం ఐదు తీర్మానా లను ఆమోదించింది . ఉమ్మడి కర్నూ లు జిల్లాలో నెలకొన్న కరవు పరి స్థితు లపై నవంబర్ 5వ తేదీ ఉమ్మడి పర్య టనలు చేయా లని, ప్రజా సమస్య లపై ఉమ్మడి పోరాటాలు చేయా లని నిర్ణయించింది . సమావేశంలో ఇరు పార్టీలకు చెంది న 14 నియోజకవర్గా ల ఇంఛార్జు లు, ముఖ్య నా యకులు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.