ఒకసారి తప్పుడు లెక్కలు బొక్కలోకి పోయావు. ఇప్పుడు 56 ప్రాణాలు పోతే 11 అంటున్నావు ఈసారి ఎక్కడికి పోతావో. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితికి కారణం. 10 లక్షలు కరోనా కారణంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. శవాలతో రాజకీయం చేయడం మీకు కొత్తేమి కాదు. చంద్రబాబు వల్ల 23 ప్రాణాలు పోతే జైలులో పెట్టమన్న నోరు ఇప్పుడూ మూగపోయింది

అయ్యా.. మీడియా అధిపతులారా…

అయ్యా.. మీడియా అధిపతులారా… ఎప్పుడు ఇతరుల వద్దా విరాళాలు తీసుకోవడమేనా మీరు ఇచ్చేది ఏమైనా ఉందా…. పోయేటప్పుడు మనతో కట్టుకుని పోముగా….జీరోలవకండి…..

56 people dead in tirupati ruia hospital

నిన్న తిరుపతి రుయా ఆసుపత్రి లో జరిగిన ఆక్సిజన్ కొరత సంఘటన లో సుమారు 56 మంది చనిపోయినట్టు నిర్దారించిన రుయా…

Due to Disruption In Supply Of Oxygen

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్ల ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి 😥

Situation in AP

Ap govt carlessness..

Improve your administration skills Mr Jagan atleast during these disaster times..!!! Lack of low level Monitoring,…

Ap govt price tags

సూర్యుడిలా ఉదయిస్తివి… కిరణంలా ప్రసరిస్తివి… పేదోళ్ల బతుకుల్లో చీకటినే తరిమేస్తివి…

మనకి చలనం ఉంది అని నిరూపించుకుందాం..

ఒక్కడంటే ఒక్కడిని అయినా పనికొచ్చే వాళ్ళని గెలిపించారా ??? ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక్కడు కూడా అడ్రెస్స్ లేడు… FailedCMYSJagan

ఒక దేశం సర్వనాశనం అవడానికి ప్రధాన కారణం “నాణ్యత” లేని విద్య, వైద్యం, ఆహారం

WhatsApp chat