కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చా ర్జ్ & పీఏసీ సభ్యు లు ముత్తా శశిధర్ నాయకత్వం లో 37వ డివిజన్లో జనసేన భీమ్ యాత్ర సోమవారం యేలే టి సోనీ ఫోరెన్స్ ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగినది. ఈ కార్య క్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ.. సుమారు రెం డునెలలుగా భీం యాత్రని కాకినాడ సిటిలో జరుపుతున్నా మనీ, అమాయకులైన దళితులకి తమపట్ల ఈ వై.సి.పి ప్రభు త్వం చేస్తు న్న అన్యా యాలని, దు రాగతాలని తెలియచేస్తూ చైతన్య పరుస్తున్నా మన్నా రు. దళితులకు కాం ట్రాక్టు లు ఇస్తున్నా మని చెపుతూ.. అనుమతులు ఇస్తూ వారి కికూడా తెలియకుండా వారి పేరుమీద వ్యా పారాలు చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తు నారనీ, ఏదైనా జరి గితే తమచేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడుతున్నా రనారు. నో రుతెరి చి ప్రశ్ నిస్తే కౄరంగా హింసిం చి అణిచేస్తు న్న ఈ వై.సి.పి ప్రభుత్వాన్ ని ఇంటికి పంపిం చే సమయం ఆసన్నమైం దని హెచ్చ రిం చారు. తదు పరి స్ థానిక అంబేడ్క ర్ చిత్రపటా నికి నివాళు లు అర్పిం చి అక్క డి మట్టి ని ముంబైలోని ఆయన స్మా రక స్థూ పం వద్ద పెట్టడం కొరకు సేకరిం చారు. ఈ కార్య క్రమంలో బలసాడి శ్రీను, పి నపోతు సత్తి బాబు, జనసేన పార్టీ నగర ఉపాధ్య క్షుడు అడబాల సత్యన్నా రాయణ, కార్య దర్ శి ముత్యా ల దుర్గా ప్రసాద్, సుంకర సురేష్ బండి సుజాత, బోడపాటి మరి య, బట్టు లీ ల, మడత శాం తి, గంపల పైడితల్లి , ఓలే టి చినతల్లి , చోడిపల్లి సత్య వతి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.