సర్కార్‌పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు

ఏపీ సర్కార్‌పై కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. పోలవరం నిధుల్లో 25% కమీషన్లు కోరుతున్నారని లేఖలో ఆరోపించారు. నకిలీ లబ్దిదారుల పేర్లతో ఖాతాలు తెరిచి పునరావస నిధులు కాజేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.