ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. ప్రజల ఆస్తులకు రక్షణ

• చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు.. సామాన్యు లకు అందుబాటులో ఇసుక
• మత్స్యకారులకు రూ. 20 వేల వేట విరామ భృతి.. జి.ఒ. 217 రద్ దు..
• అధికారికంగా కన్య కాపరమేశ్వరి అమ్మవా రి ఆత్మా ర్పణ దినోత్సవం
• రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తాం … రేపటి ఆకాం క్షలు సాకారం చేస్తాం
• వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల భవిష్య త్తుపై కత్తి వేలాడుతోం ది
• లూటీ కోసమే రూ. 15 లక్షల కోట్ల అప్పు లు చేశారు
• రాష్ట్రాన్ ని గాడిన పెట్ టుకునే అవకాశం ఎన్ నికల రూపంలో వచ్చిం ది
• విధ్వం స పాలనను సాగనంపి స్వర్ణాం ధ్ర సాధనకు మద్దతివ్వం డి
• శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ సిద్ధార్ధ్ నాథ్ సింగ్ లతో కలసి కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన శ్రీ పవన్ కళ్యాణ్

‘ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్య త్తుపై కత్తి వేలాడుతోం ది. ప్రపంచంలోనే అత్యం త శక్తివంతమైన తెలుగు జాతి రాష్ట్రం పరిస్ థితిని చూసి తలదిం చుకుం టోం ది. లూటీ కోసమే రూ. 15 లక్షల కోట్ల అప్పు లు చేసి పాలకులు రాష్ట్రాన్ ని దివాళా తీయిం చారు. గత ఐదేళ్లుగా అన్ ని రంగాల్లో రాష్ట్రం తిరోగమన స్ థితిలో పయనిస్తోం ది. ఎటు చూసినా అభద్రత, అశాం తి, హత్య లు, ఆత్మహత్య లే కనబడుతున్నా య’ని జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ధరలు, పన్ను లు, ఛార్జీలు, అప్పు ల భారం రాష్ట్రం లో ఉన్న ప్రతి కుటుం బం మీద తలకి రూ. 8 లక్షలు మోపారన్నా రు. పది రూపాయి లు ఇచ్చి వంద కొట్టేస్తూ.. పొద్ దున్నే పథకం కిం ద డబ్ బులు ఇస్తూ సాయంత్రం సారాయితో కొట్టేశారని తెలిపారు. మంగళవా రం ఉండవల్లి లోని టీడీ పీ జాతీయ అధ్య క్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివా సంలో కూటమి మేనిఫెస్టోని శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు. బీజేపీ జాతీయ కార్య దర్ శి శ్రీ సిద్ధార్ధనాథ్ సిం గ్ గారు ఈ కార్య క్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భం గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీకి యువగళంలో, జనసేన పార్టీకి జనవా ణిలో ప్రజల నుం చి వచ్చి న వినతు లు, సూ చనలు క్రోడీ కరిం చి మేనిఫెస్టో తయారు చేయడం జరిగిం ది. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తూ రేపటి ఆకాం క్షలు సాకారం దిశగా ఉమ్మడి మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పటిష్టం గా అమలు చేస్తుం ది. నిరుద్యో గంలో దేశంలోనే ఏపీ మొదటి స్థా నంలో ఉంది. రైతు ల ఆత్మహత్యల్లో మూడో స్థా నంలో ఉంది. 18 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాల్లో దేశంలోనే రెం డో స్థా నంలో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ను , నదుల అను సంధానాన్ ని గోదా వరిలో ముం చేశారు. ఉపాధి కల్పనా కేంద్రం .. అమరావతిని విధ్వం సం చేశారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లా న్ నిధులు రూ. లక్ష కోట్లు దా రి మళ్లిం చారు. అన్న క్యాం టిన్లు, నిరుద్యో గ భృతి లాం టి వందకు పైగా పథకాలను , తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్య క్రమాలు రద్ దు చేశారు. పట్టాదా రు పాసు పు స్తకాల మీద జగన్ ఫోటో వేయిం చుకుని లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తు ల మీద కన్నే శారు. మాఫియాలతో కలిసి రూ. 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ ని కొల్లగొట్టారు. స్థా నిక సంస్థల్లో బీసీ రిజర్వే షన్లపై కోత విధిం చి 16,800 పదవుల్ ని బీసీలకు దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్ యాన్ ని పాడు చేశారు. 30 వేల మంది ప్రాణాలు తీసి మహిళల పసుపు తా ళ్లు అగ్ నిలో కలిపేశారు. గృహ నిర్మా ణం పేరుతో పేదల్ ని అప్పు ల పాలు చేశారు. ప్రశ్నిం చిన ప్రతిపక్షాలపై కే సులు పెట్టారు. ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనారిటీలను 600 మందిని హత్య చేశారు. వివేకానందరెడ్డి గారి హంతకుల్ ని ఇంకా కాపాడుతూనే ఉన్నా రు. స్థా నిక సంస్థలకు కేంద్రం ఇచ్చి న రూ.12 వేల కోట్లు దా రి మళ్లిం చారు. గ్రామ, పట్టణాభివృద్ధి ని దెబ్బ తీశారు. ఈ విధ్వం సకర పరిస్ థితు ల నుం చి రాష్ట్రాన్ ని గాడిన పెట్ టుకునే అవకాశం ఎన్ నికల రూపంలో మన ముం దుకు వచ్చిం ది. విధ్వం స పాలనను సాగనంపి స్వర్ణాం ధ్ర సాధన కోసం కూటమి అభ్యర్ధు లను గెలిపిం చాలి.
• ప్రతి రైతుకీ ఏడాదికి రూ. 20 వేల ఆర్ధిక సాయం
టీడీ పీ సూ పర్ సిక్స్ , జనసేన షణ్మఖ వ్యూ హం కలిపి 12 అంశాలతో అన్ ని రంగాల వా రి కోసం ఈ మేనిఫెస్టో రూపొందించాం . యువతకు 20 లక్షల ఉద్యో గాల కల్పన చేస్తాం . నెలకు రూ. 3 వేల నిరుద్యో గ భృతి ఇస్తాం . స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ. 15 వేలు, ప్రతి రైతు కీ ఏడాదికి రూ. 20 వేల ఆర్ధి క సాయం అందిస్తాం . 18 సంవత్సరాల నుం చి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి మహిళకి నెలకి రూ. 1500 ఇస్తాము . ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్ యాస్ సిలిం డర్లు .. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస ్తాం . మత్య ్సకారులకు వేట విరామ సమయంలో రూ. 20 వేల ఆర్ధి క సాయం అందజేస్తాం . మత్స్యకారుల జీవితా లను నాశనం చేసే 217 జీవో రద్ దు చేస్తాం . బోట్ల మరమ్మతు , ఆధునిక సమాచార వ్య వస్థ కోసం ఆర్ధి క సాయం ఇవ్వా లని మా నిర్ణయం. ఆర్య వైశ్య కార్పో రేషన్ కి ప్రత్యే కంగా నిధుల కేటా యింపు .. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస ్తాం . కన్య కా పరమేశ్వరి అమ్మవా రి ఆత్మా ర్పణ దినోత్సవాన్ ని అధికారికంగా నిర్వహిస్తాం . ఆక్వా రంగానికి అవసరం ఉన్న జిల్లాల్లో 5 వేల టన్ను ల సామర్ధ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజీల ఏర్పా టు, యూనిట్ రూపాయి న్న రకు విద్యు త్. ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు , ఏరియేటర్లపై సబ్సిడీ ఇస్తాం . సామాన్యు లకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్ర ఇసుక విధానం తీసుకువస్తాం . ఎయి డెడ్ సంస్థల్లో చదువుకొనే విద్యార్ధు లకు ఫీజు రీ ఎంబర్స్ మెం టు పు నరుద్దరిస్తాం . ల్యాం డ్ టైటిలిం గ్ యాక్ట్ రద్ దు చేసి ప్రజల ఆస్తు లకు రక్షణ కల్పిస ్తాం ” అన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.