విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, కంటకాపల్లి గ్రామంలో జరి గిన రైలు ప్రమాద సంఘటన స్థలాని కి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరి యు ఉత్తరాం ధ్ర మహిళా రీ జనల్ కో-ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రా జ్ హుటా హుటిన చేరుకొని పరి శీలిం చారు. అధికారులు చేపడుతు న్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నా రు. ప్రమాదం జరిగిం దన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే దిగ్భ ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు చేపడుతు న్న సహాయ చర్యలపై ఆరా తీశారు. అందు బాటు లో ఉన్న జనసైని కులు సహాయక చర్యలు అందజేసారు.