ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునః ప్రారంభించిన “యువగళం” పాదయాత్ర 210 వ రోజు సందర్భంగా సోమవారం తాటిపాక సెంటర్ నందు జరిగిన బహిరంగ సభకు హాజరై మర్యా దపూర్వకంగా నారా లోకేష్ ని ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్ డి అప్పల నాయుడు మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కలిసి అనంతరం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.