తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో మంగళవారం మోటా ర్ కార్మి క సోదరులకు అండగా జనసేన అనే కార్య క్రమాన్ ని నిర్వహిం చడం జరిగిం ది. ఉమ్మ డి చిత్తూ రు జిల్లా ప్రధాన కార్య దర్ శి రాజేష్ యాదవ్ ఆధ్వ ర్యం లో జరిగిన ఈ కార్య క్రమానికి ము ఖ్య అతిథిగా విచ్చే సిన జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యు లు, ఉమ్మ డి చిత్తూ రు జిల్లా అధ్య క్షులు డా.పసు పులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ డ్రైవర్లకి జనసేన పార్టీ అండగా ఉంటుం దని భరోసా ఇచ్చా రు. వారి డిమాం డ్లను జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ దృష్టి కి తీసు కెళ్తామని తెలియజేసారు. డ్రైవర్లకు వైద్య భరోసా, విద్య భరోసా, భద్రత భరోసా మరియు శ్రమకి తగిన వేతనం ఇవ్వాల్సి న అవసరం ఎంతైనా ఉందని డా.హరిప్రసాద్ చెప్పా రు. ఈ కార్య క్రమంలో తిరుపతి అసెం బ్లీ ఇంచార్ జి కిరణ్ రాయల్, తిరుపతి పట్టణ అధ్య క్షుడు రాజారెడ్డి , రాష్ట్ర కార్య దర్ శి ఆకేపాటి సు భాషి ణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, చిత్తూ రు జిల్లా ఉపాధ్య క్షులు బత్తి న మధుబాబు, తిరుపతి ఉపాధ్య క్షులు పార్ధు , ఆకుల వనజ, జిల్లా కార్య దర్ శి ఆనంద్, సీ నియర్ నా యకులు కృష్ణయ్య , తదితర జనసేన నా యకులు, జనసైనికులు పాల్గొన్నారు.