డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , రాజోలు నియోజకవర్గం , సఖినేటిపల్లి మండలం, కే శవదా సుపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ గంగయ్య కాలం చేశారు. వారి చిత్ర పటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బా బు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు మేడిది మోహన్, ఉండపల్లి అంజి, ప్రధా న కార్యదర్శి జిల్లె ల రక్షక్, లక్ ష్మణ్ తదితరులు.