కొత్తపేట: రావులపాలెం మండలం, పొడగట్లపల్లి గ్రామంలో కొత్తపేట ని యోజకవర్గ ఇంఛార్జ్ బండా రు శ్రీని వాస్ జనసేనకు అవకాశం ఇద్దాం ప్రజాప్రభుత్వా న్ని స్థా పిద్దాం ప్రచా ర కార్యక్రమం ని ర్వహించా రు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రస్తు తం ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొం టున్న సమస్యలను అడి గి తెలుసు కున్నా రు. జనసేనకు అవకాశం ఇస్తే కచ్చితంగా సమస్యలు పరిష్ కారాని కి కృషిచేస్తాం అని హమి ఇవ్వ డం జరిగిం ది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దొం గా సుబ్బా రావు, మండల అధ్యక్షులు తోట స్వా మి, గ్రామ అధ్యక్షులు భూపతిరాజు రామరాజు, జని పిరెడ్డి తాతా రావు, వీటి రాజు, పులగం ప్రసన్న కుమార్, కొం డేపర్తి శ్రీను , గండి శ్రీను , చి క్కం సు బ్రహ్మణ్యం , జిల్లా కార్యదర్శు లు, మండల అధ్యక్షులు, గ్రామ ప్రెసి డెంట్లు , ప్రోగ్రామ్ కమిటీ మెం బర్లు , వీరమహిళలు, నా యకులు, కార్యకర్తలు, జనసైని కులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.