రాజానగరం, రాజానగరం మండలం, సూర్యారావుపేటలో పలు కుటుంబాలకు జనసేన నాయకురాలు
శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది.
• నక్కా శ్రీనివాస్ ఇటీవల ఆక్సిడెంట్లో గాయపడ్డారని జనసైనికుల ద్వారా తెలుసుకుని వారిని పలకరించి పరామర్శించి
ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/-
రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
• కాళ్ళ ముసలయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జనసైనికుల ద్వారా తెల్సుకుని వారిని పలకరించి
పరామర్శించి ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం
₹5000/- రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
• ముంగ సత్తిబాబు ఇటీవల ఆక్సిడెంట్లో గాయపడ్డారని జనసైనికుల ద్వారా తెల్సుకుని వారిని పలకరించి పరామర్శించి
ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/-
రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
• దారా గంగరాజు ఇటీవల ఆక్సిడెంట్లో గాయపడ్డారని జనసైనికుల ద్వారా తెల్సుకుని వారిని పలకరించి పరామర్శించి
ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/-
రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
• రాయి నాగేశ్వరావు ఇటీవల ఆక్సిడెంట్లో గాయపడ్డారని జనసైనికుల ద్వారా తెల్సుకుని వారిని పలకరించి పరామర్శించి
ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/-
రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
• ఉడ్రగుల లక్ష్మి గారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జనసైనికుల ద్వారా తెల్సుకుని వారిని పలకరించి
పరామర్శించి ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం
₹5000/- రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
•యాడ్ల అప్పారావు అనారోగ్యంతో బాధపడుతున్నారని జనసైనికుల ద్వారా తెల్సుకుని వారిని పలకరించి పరామర్శించి
ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/-
రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
• నందిక ఐసు ఆరోగ్య సమస్యలతో బాధపడ్తునారని జనసైనికుల ద్వారా తెల్సుకుని వారిని పలకరించి పరామర్శించి
ప్రస్తు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/-
రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందిందజేయడాం జరిగింది.
వీరి వెంట రాజానగరం ఎంపిటిసి వలమశెట్టివెంకటరమణ, కిమిడి శ్రీరామ్, యర్రంశెట్టి శ్రీను, నాతిపాం దొరబాబు,
గల్లా రంగా, అక్కిరెడ్డి వేణు, కురుమల్ల మహేష్, పి.రామకృష్ణ, పల్లా హేమంత్, పిడుగు సురేష్, రాయి చిన్నరావు, వల్లభశెట్టి గోవిందు, వల్లభశెట్టి ప్రసాద్, రాయి జగదీష్, కాళ్ళ శేషు,
బొర్రా రాజు, బొర్రా వీర్రాజు, గారిబు, గండి జయ మరియు ఇతర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.