జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం గతంలో ఇదే హార్బర్ లో పర్యటించి భద్రతపై ప్రభుత్వాన్ని హెచ్చరించటం జరిగింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈరోజు ప్రమాదంలో ఇన్ని బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకోవాలి.