శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి
వినుత కోటా ఆదేశాల మేరకు ఆదివారం ఏర్పేడు మండలంలోని పాతవీరాపురం గ్రామంలో జనసేన
పార్టీ మండల నాయకులు, జనసైనికులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఏర్పే డు మండల ఇంఛార్జి కిరణ్ రామిశెట్టి ఆధ్వర్యం లో వెంకటముని అధ్యక్షతన ఇంటిం టికీ ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరిం చాలని కోరారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీలను ఇంటిం టికీ
వివరిం చడం జరిగింది . పథకాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న విధానాన్ ని ప్రజలకు
వివరిం చారు. 2024 ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్
గారిని ఆశీర్వదిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్పే డు మండల అధ్యక్షులు కిరణ్
రామిశెట్టి మండల నాయకులు వెం కటరమణ, సురేంద్ర, యువరాజ్, వంశీ మరియు
పంచాయితీ నాయకులు ఉదయ్, నాగరాజు, శేషాద్రి, ప్రకాష్, సాయి, వెం కటముని
మరియు జనసైనికులు పాల్గొన్నారు .