మంగళగిరి, శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు జేఎస్పి గ్లోబల్ టీం వ్య వస్థాపకులు అయినటువంటి జర్మనీకి చెం దిన వరికూటి సురేష్ ఆధ్వర్యం లో జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ ను శతఘ్ని న్యూస్ వ్య వస్థాపకులు నాయుడు నిమ్మకాయల, శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు యూకె జనసేన వీరమహిళ పద్మజ రామిశెట్టి మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు యూకె జనసేన నాయకులు నాగరాజు వడ్రాణం మర్యా దపూర్వకంగా కలవడం జరిగిం ది. ఈ సందర్భం గా శతఘ్ని న్యూస్ వ్య వస్థాపకులు నాయుడు నిమ్మకాయల జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ కు శతఘ్ని న్యూస్ చేస్ తున్న కార్య క్రమాలను గురిం చి తెలియజేయడం జరిగిం ది. ఈ సందర్భం గా జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ శతఘ్ని న్యూస్ గురిం చి మరిన్ ని వివరాలను అడిగి తెలుసుకుని పార్టీ బలోపేతం కోసం మరిం త కృషి చేయాలని తెలిపారు.
జనసేన పార్టీ బలోపేతానికి రాముడికి ఉడత సాయం:
ఒక జర్న లిస్ట్ లాగా యుద్ధం మొదలుపెట్టి అనునిత్యం ప్రజల తరపున పోరాటం చేస్ తున్న నిమ్మకాయల నాయుడు మూడు సంవత్సరాల శతఘ్ని న్యూస్ కృషికి చిరు ఫలితం లభించిం ది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేం ద్ర కార్యా లయంలో జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ ని శతఘ్ని న్యూస్ (ఈ పేపర్ – యూట్యూబ్) వ్య వస్థాపకులు నిమ్మకాయల నాయుడు మర్యా ద పూర్వకంగా కలవడం జరిగిం ది. ఈ సందర్భం గా జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ జనసేన పార్టీ బలోపేతానికి శతఘ్ని న్యూస్ టీం చేస్ తున్న కృషికి నిమ్మకాయ నాయుడుకి ప్రత్యే క అభి నందనలు తెలియజేశారు. నాయుడు రాబోవు రోజుల్ లో శతఘ్ని న్యూస్ టీం ఎంతవరకు పార్టీకి సపోర్ట్ చేయబోతుం దో జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ కి క్లు ప్తం గా వివరిం చి రానున్న రోజుల్ లో శతఘ్ని న్యూస్ జనసేన చేయబోయే ప్రతి కార్య క్రమంలో భాగమవుతుం దని తెలియజేశారు. ఈ సందర్భం గా జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ శతఘ్ని న్యూస్ యొక్క పనితీరును, మరిన్ ని వివరాలను అడిగి తెలుసుకున్నా రు. తమ అధినేత పవన్ కళ్యా ణ్ మీదున్న అభి మానాన్ ని ఒక్కొ క్కరు ఒక్క రూపంలో చూపిం చినట్టు . జనసేన పార్టీ చేస్ తున్న ఎన్నో ప్రజా పోరాటాలు, అది ప్రజల వరకు చేర్ చే ప్రచార మాధ్య మాలు లేవని తెలుసుకున్న నిమ్మకాయల నాయుడు శతఘ్ని న్యూస్ పేపర్ స్థాపిం చి అనుక్షణం జనసేన పార్టీ నాయకులు, కార్య కర్తలు, వీర మహిళలు చేస్ తున్న పోరాటాలను సేవలను అనునిత్యం ఈ పేపర్ మరియు యూట్యూబ్ – సోషల్ మీడియా ద్వా రా ప్రజలకు చేరవేయుటకు తన వంతు కృషి చేస్ తున్నారు.