• కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాన ించిన శ్రీ పవన్ కళ్యాణ్
రాష్ట్రవ్యా ప్తం గా వివిధ జిల్ లాలకు చెం దిన పలువురు ప్రము ఖులు జనసేన పార్టీలో చేరా రు. మంగళగిరి లోని పార్టీ కేం ద్ర కార్యా లయంలో జరి గిన ఓ కార్య క్రమంలో పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు వీరందరి కీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వాన ించారు. రాష్ట్ర సర్పం చుల సంక్షేమ సంఘం అధ్య క్షులు శ్రీ చిలకలపూడి పాపారా వు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్ లా నుం చి వ్యా పారవేత్త శ్రీ చిక్కా ల దొరబాబు , జిల్ లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్య క్షులు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ దుగ్గన నాగరా జు, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్య క్షులు శ్రీ కలగ పాల్ పు రుషోత్తం , శ్రీ ఎదువాక శ్రీ వెం కటగిరి , ఉమ్మడి శ్రీకాకుళం జిల్ లాకి చెం దిన శ్రీ పొగిరి సురేష్ బాబు , ఉమ్మడి కడప జిల్ లాకు చెం దిన శ్రీ వై. శ్రీనివాసరా జులు శనివారం జనసేన పార్టీలో చేరి న వారి లో ఉన్నా రు. వీరంతా భారీ ఎత్తున తమ అను చరులతో కలసి జనసేన పార్టీలో చేరా రు.
వైసీపీ వీడి జనసేనలోకి…
గ్రామ పంచాయతీల పట్ల వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తు న్న వైఖరి కి నిరసనగా శ్రీ చిలకలపూడి పాపారా వు అధికార పార్టీకి రా జీనామా చే శారు. జనసేన పార్టీ సిద్ధాం తాలు, శ్రీ పవన్ కళ్యా ణ్ గారి భావజాలానికి ఆకర్ షితులై జనసేనలో చేరా రు. పార్టీలో చేరి న ప్రము ఖులందరి కీ ఈ సందర్భం గా శ్రీ పవన్ కళ్యా ణ్ గారు శుభాకాంక్ష లు తెలియచే శారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెం డ్ల మనో హర్ గారి సమక్షం లో ఈ చేరి కలు జరి గాయి. కార్య క్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యా ణం శి వ శ్రీనివాస్, ప్రోటోకాల్ కమిటీ ఛైర్మన్ శ్రీ మలినీడి తిరుమలరా వు, మత్స్య కార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మి డి నాయకర్, ప్రధాన కార్య దర్ శులు శ్రీ టి.శి వ శంకర్, శ్రీ బొలిసెట్టి సత్య , పార్టీ నాయకులు శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, శ్రీ పంచకర్ల సందీప్, శ్రీ అమ్మి సెట్టి వాసు, శ్రీ పి సిని చంద్రమోహన్, శ్రీ కో టంరా జు శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.